وَمَآ أَرْسَلْنَٰكَ إِلَّا رَحْمَةً لِّلْعَٰلَمِينَ
“(ఓ ప్రవక్తా!) మేము నిన్ను సర్వలోకాలకూ కారుణ్యంగా మాత్రమే పంపాము.”
సూరతుల్ అంబియా, 21:107
మానవ మహోపకారి (స)
విషయ సూచిక
-
మొదటి అధ్యాయంశుభోదయం
ఈ అధ్యాయంలోని అంశాలు 6
- పాల గడువు
- పినతండ్రి సంరక్షణలో
- సంక్షేమ కార్యక్రమాల్లో ఆసక్తి
- హజ్రత్ ఖదీజాతో వివాహం
- కాబా గృహ పునర్నిర్మాణ వివాదం
- దైవిక శిక్షణ
-
రెండవ అధ్యాయంమానవత్వం మొర ఆలకించబడిన వేళ
ఈ అధ్యాయంలోని అంశాలు 18
- ఇస్లాం సందేశ ప్రచారం
- బహు దైవారాధకుల ఆగడాలు
- ఉత్బాతో భేటీ
- ఖురైషు సర్దారులతో ముఖాముఖి
- ముస్లిములపై ఖురైషుల దురాగతాలు
- అబూ బక్ర్ (రజి) పట్ల అవిశ్వాసుల వైఖరి
- ఇథియోపియాకు ముస్లింల వలస
- హమ్జా ఇస్లాం స్వీకరణ
- ఉస్మాన్ బిన్ మజ్‌వూన్ మక్కా రాకతో…
- హాషిం తెగకు సంఘ బహిష్కరణ శిక్ష
- ఒప్పంద విరమణ
- అబూ బక్ర్ పట్ల ఖురైషుల వైఖరి
- అబూ తాలిబ్, ఖదీజాల మరణం
- తాయఫ్ వీధుల్లో తుంటరితనం
- అరబ్బు తెగలకు ఇస్లాం సందేశం
- ఉఖబా ఒప్పందం
- రెండవ ఉఖబా ఒప్పందం
- నాయకులుగా ఎన్నికైన వారి పేర్లు
-
మూడవ అధ్యాయంహిజ్రత్‌కు అనుమతి
ఈ అధ్యాయంలోని అంశాలు 11
- దైవప్రవక్త (స) మదీనాకు హిజ్రత్ చేసిన సంఘటన
- దైవప్రవక్త (స) కోసం సురాఖా వేట
- భాగ్యవంతుడు
- మదీనాలో దైవప్రవక్త (స)కు స్వాగతం
- ఖుబా మస్జిద్ నిర్మాణం
- మదీనాలో మొదటి జుమా నమాజు
- అబూ అయ్యూబ్ అన్సారీ ఇంట్లో బస
- మస్జిదె నబవీ నిర్మాణం
- అజాన్ ఆదేశం
- ముహాజిర్ – అన్సార్‌ల మధ్య సోదర బంధం
- అరుగు వాసులు
-
నాలుగవ అధ్యాయంబద్ర్ సంఘటన
ఈ అధ్యాయంలోని అంశాలు 10
- రణ రంగానికి
- యుద్ధ సన్నాహాలు
- తొలి దశ యుద్ధం
- పేరు మోసిన అవిశ్వాస సర్దారుల వధ
- ఘన విజయం
- యుద్ధ ఖైదీల పట్ల ముస్లింల వ్యవహారం
- అబుల్ ఆస్ (రజి) ఇస్లాం స్వీకరణ
- ఉమైర్ బిన్ వహబ్ (రజి) ఇస్లాం స్వీకరణ
- హజ్రత్ ఫాతిమా (ర.అ) వివాహం
- ప్రతీకార వాంఛ పెల్లుబికింది
-
ఐదవ అధ్యాయంఉహుద్ ప్రతిఘటన
ఈ అధ్యాయంలోని అంశాలు 9
- యుద్ధారంభం
- గెలుపు ఓటమిగా పరిణమించింది
- నిరుపమాన త్యాగభావం
- అమరవీరుల పరిస్థితి
- యుద్ధంలో ముస్లిం మహిళల పాత్ర
- హమ్రావుల్ అసద్ వరకు శత్రువుల్ని తరిమి కొట్టడం
- ముస్లింలపై దారుణ మారణకాండ
- బనూ నజీర్ తెగ బహిష్కరణ
- హిజ్రీ 4వ యేట జరిగిన సంఘటన
-
ఆరవ అధ్యాయంకందక ప్రతిఘటన
ఈ అధ్యాయంలోని అంశాలు 7
- భయంకరమైన ముట్టడి
- సఫియా (ర.అ) సాహసం
- దైవ సహాయం వచ్చింది
- కన్నతల్లి తన తనయుణ్ణి యుద్ధానికి వెళ్ళమని ప్రేరేపించింది
- జాతుర్రిఖా యుద్ధం
- బనూ ఖురైజా యుద్ధం
- నజద్ యుద్ధం
-
ఏడవ అధ్యాయంహుదైబియా ఒప్పందం
ఈ అధ్యాయంలోని అంశాలు 14
- బైతె రిజ్వాన్
- ఒప్పంద వివరాలు
- ఒప్పందంలోని షరతులు
- ముస్లింల సహనానికి పరీక్ష
- పరాభవ పవనాలు కాదు, విజయ వీచికలు
- రాజులు, చక్రవర్తులకు ఇస్లాం సందేశం
- అబిసీనియా రాజు నజాషీకి లేఖ
- బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
- బహ్రయిన్ రాజుకు లేఖ
- అమ్మాన్ రాజుకి లేఖ
- డెమాస్కస్, ఎమన్ పాలకులకు లేఖలు
- అలెగ్జాండ్రియా రాజుకు లేఖ
- హెరిక్లిస్‌కు లేఖ
- ఈరాన్ చక్రవర్తికి లేఖ
-
ఎనిమిదవ అధ్యాయంఖైబర్ ప్రతిఘటన
ఈ అధ్యాయంలోని అంశాలు 1
- మౌతా యుద్ధం
-
తొమ్మిదవ అధ్యాయంమక్కా విజయం
ఈ అధ్యాయంలోని అంశాలు 4
- అందరికీ క్షమా భిక్ష
- కక్ష కార్పణ్యాల రోజు కాదు
- చెదురు మదురు సంఘటనలు
- కాబా గృహం నుండి విగ్రహాల ప్రక్షాళన
-
పదవ అధ్యాయంహునైన్ పోరాటం
ఈ అధ్యాయంలోని అంశాలు 1
- ఓటమికి కారణాలు
-
పదకొండవ అధ్యాయంతబూక్ ప్రతిఘటన
ఈ అధ్యాయంలోని అంశాలు 19
- దౌస్ ప్రతినిధి బృందం
- సఖీఫ్ ప్రతినిధి బృందం
- అబ్దుల్ ఖైస్ ప్రతినిధి వర్గం
- హునైఫ ప్రతినిధి వర్గం
- ‘తై’ తెగ
- అజ్ద్ బృందం
- హమ్‌దాన్ బృందం
- నజీజ్ బృందం
- బనీ సాద్ హుజైమ్ బృందం
- బనీ అసద్ బృందం
- బహ్‌రా బృందం
- హౌలాన్ బృందం
- ముఖారిబ్ ప్రతినిధి వర్గం
- బనీ అబస్ బృందం
- ఘామిద్ బృందం
- బనీ ఫజారా బృందం
- సలామాన్ బృందం
- నజరాన్ బృందం
- నఖా బృందం
- పన్నెండవ అధ్యాయంఅంతిమ హజ్
-
పదమూడవ అధ్యాయంమహా ప్రస్థానం
ఈ అధ్యాయంలోని అంశాలు 1
- అంత్య క్రియలు